EY కంపెనీ లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు 

Hello geya.. మీరు ఒక ప్రైవేట్ జాబ్ కోసం చూస్తున్నారా అయితే మీకు శుభవార్త!EY కంపెనీవారు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్ర కోసం నియామకాలు చేపడుతుంది. ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ చేసినవాళ్లు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగ జీతం దాదాపు 10lpa ఉత్తమ కంపెనీ కోసం చూస్తున్న అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం. ఉద్యోగ స్థానం చెన్నై. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు దయచేసి కింద ఉన్న వివరాలు చదవండి…

Read More