
Paytm Recruitment for HR intern ship
పేటీఎం కంపెనీ వారు HR ఇంటర్సిప్ అందిస్తున్నారు. Hello GUYS.. ప్రముఖ పేమెంట్ గేట్వే అయినా కంపెనీ అయినా పేటీఎం కంపెనీ వారు HR ఇంటెన్షిప్ అందిస్తున్నారు. ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ చేసి నా వ్యక్తులు ఈ ఇంటెన్షిప్ కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి గల ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోండి. ఇంటెన్షిప్ సంబంధించిన పూర్తి వివరాలు చదవండి మరియు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైటు నుండి అప్లై చేసుకోండి అప్లై లింకు కింద…