
CGI company Recruitment for java Developer
CGI కంపెనీవారు జావా డెవలపర్ ఉద్యోగానికి నోటిఫికేషన్. డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన వ్యక్తులు ఉద్యోగం కోసం చూస్తున్నారా? ప్రెసర్ కోసం CGI కంపెనీవారు జావా డెవలపర్ ఉద్యోగానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఆఫ్లైన్లో అప్లై చేసుకోలేరు. కాబట్టి ఆసక్తి ఉన్న వ్యక్తులు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ నుండి అప్లై చేసుకోండి. ఇంటర్వ్యూ ద్వారా…