Cognizant company Recruitment for trainee

కాగ్నిజెంట్ కంపెనీ వారు ట్రైన్ ఉద్యోగానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

కాగ్నిజెంట్ కంపెనీలో ట్రైనీ ఉద్యోగానికి కోసం చూస్తున్న వ్యక్తులకు ఒక మంచి అవకాశం. కాగ్నిజెంట్ కంపెనీ వారు ట్రైనీ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్  రిలీజ్ చేశారు. కేవలం బీటెక్ లేదా డిగ్రీ చేసిన వ్యక్తులు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగం అప్లై చేసి ఉన్న వ్యక్తులు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన వారికి కాల్ లేదా మెయిల్ వస్తుంది. కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. కావున వివరాలను చదివి కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ నుండి అప్లై చేసుకోండి.

కాగ్నిజెంట్ కంపెనీ ట్రైన్ ఉద్యోగం వివరాలు: 

Latest cognizant Recruitment 2025
Full Details in Telugu:

Table of Contents

Latest cognizant Recruitment 2025
Latest jobs in telugu

Latest cognizant Recruitment 2025 Overview:
Latest cognizant Recruitment 2025 Full Details in telugu:
కంపెనీ పేరు:
జాబ్ రోల్:
వయస్సు:
ఫీజు:
జీతం:.
ఎంపిక విధానం:.
అనుభవం:
ట్రైనింగ్:
అప్లై విధానం:

కంపెనీ పేరు

ఈ నోటిఫికేషన్ మనకు cognizant కంపెనీ వారు రిలీజ్ చేశారు.

జాబ్ రోల్

ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హత

కేవలం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

వయస్సు

21 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఫీజు

ఒక రూపాయి కూడా కట్టనవసరం లేదు జాబ్ కి సంబంధించిన ఎవరికి కట్టవలసిన అవసరం లేదు. కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవచ్చు.

జీతం

జాబ్లో చేరగానే ట్రైనింగ్ లో 55000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం

కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేశారు ఇటువంటి రాధా పరీక్ష నిర్వహించారు.

జాబ్ లొకేషన్

ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఉంటుంది

అనుభవం

ఈ జాబ్ కి అప్లై చేయాలనుకునే వ్యక్తులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

నైపుణ్యాలు 

SAP ఫైనాన్స్ VIM పరిష్కా రాలు అమలు చేయడానికి ఇతరులతో సహకరించడం. 

వ్యాపార అవసరాలకు సంబంధించిన విశ్లేషించి మరియు వాటి అవసరాలను తీర్చడం. 

ఇతరులతో కలిసి పని చేసే నైపుణ్యాలను కలిగి ఉండాలి. 

ఫైనాన్స్ అకౌంటింగ్ మరియు SAP సంబంధించిన రంగంలో కలిగి ఉండాలి. 

మంచి సమస్య పరిష్కారం నైపుణ్యాలను కలిగి ఉండాలి.

కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. 

కాగ్నిజెంట్ కంపెనీ వివరాలు 

COGNIZANT కంపెనీ అనేది ప్రపంచ ప్రముఖ కంపెనీలు ఒకటి. ఈ కంపెనీలలో దాదాపు 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నార.

కంపెనీవారు కంపెనీ యొక్క ఉద్యోగులని మరియు కస్టమర్లను చాలా బాగా చూసుకుంటారు.

 దరఖాస్తు విధానం

కింద ఇవ్వబడిన అప్లై నౌ బటన్ పై క్లిక్ చేయండి మరియు మీరు cognizant కంపెనీ యొక్క అధికారిక వెబ్సైటుకు వెళ్తారు.
ఉద్యోగానికి సంబంధించి అన్ని వివరాలు జాగ్రత్త చదవండి మరియు ఆసక్తిగల వ్యక్తులు అప్లై బటన్ పై క్లిక్ చేయండి
అప్లై చేసుకోవడానికి ఈమెయిల్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ చేయండి.
అప్లై చేయాలనుకున్న వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలను నింపండి.
వ్యక్తిగత వివరాలతో పాటు మీకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్ను జత చేయండి.
వారు నీతో మాట్లాడడానికి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ను ఇవ్వండి.
వివరాలు అన్నిటిని పరిశీలించిన తర్వాత కంటిన్యూ పై ప్రెస్ చేయండి.

ఎంపిక ప్రక్రియ

అప్లై చేయాలనుకున్న వ్యక్తులు cognizant కంపెనీలో అధికారిక వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవాలి.
అప్లై చేసుకున్న వ్యక్తుల యొక్క పత్రాలను అధికారులు ధ్రువీకరిస్తారు.
అప్లై చేసుకున్న వ్యక్తులలో కొంతమందిని ఇంటర్వ్యూకు పిలుస్తారు మరియు అప్లై చేసుకున్న వ్యక్తుల యొక్క ప్రాథమిక డేటాను తీసుకుంటారు మరియు దానిని పరిశీలిస్తారు.
cognizant షరీఫ్ బృందం వారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
అప్లై చేసుకున్న వ్యక్తులు ఇంటర్వ్యూ హాజరు కావాలి ఆ తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది దానికి కూడా అటెండ్ అవ్వాలి
షార్ట్ లిస్ట్ చేయబడిన వ్యక్తులకు మాత్రమే మెయిల్ లేదా ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది.

APPLY NOW

డిస్క్లైమర్:https//mncplacement.com: ఈ వెబ్సైట్ ఉద్యోగ అవకాశాలు మరియు కొత్త నియామకాల గురించి వివరాలను అందిస్తుంది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎవరికి డబ్బులు చేయాల్సిన అవసరం లేదు. మాకు సంస్థలో ఎటువంటి అనుబంధం లేదు. ఈ సమాచారం కంపెనీ అధికారిక పేజి నుండి పొందింది. నియామక ప్రక్రియ సంస్థ నియామకాల ప్రత్యేక ప్రకారం నిర్వహించబడుతుంది. అభ్యర్థులకు మేము ఎటువంటి ఉద్యోగాన్ని హామీ ఇవ్వము.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *