EY కంపెనీ లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు 

Hello geya.. మీరు ఒక ప్రైవేట్ జాబ్ కోసం చూస్తున్నారా అయితే మీకు శుభవార్త!EY కంపెనీవారు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్ర కోసం నియామకాలు చేపడుతుంది. ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ చేసినవాళ్లు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగ జీతం దాదాపు 10lpa ఉత్తమ కంపెనీ కోసం చూస్తున్న అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం. ఉద్యోగ స్థానం చెన్నై. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు దయచేసి కింద ఉన్న వివరాలు చదవండి మరియు అధికారిక వెబ్సైట్ నుండి ఉద్యోగం దరఖాస్తు చేసుకోండి మరియు కింద లింక్ ఇవ్వబడింది.

EY RECRUITMENT FO ASSOCIATE SOFTWARE ENGINEER

EY అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలకు భారీ నియామకం: 

కంపెనీ పేరు: EY

పాత్ర: అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 

ఉద్యోగ స్థానం: చెన్నై 

జీతం: 10LPA

 అర్హత: ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ 

EY కంపెనీ ప్రపంచ కంపెనీలో ఉత్తమ కంపెనీ. ఈ కంపెనీ ఐటి ఇండస్ట్రీలో దిగ్గజ కంపెనీ.EY కంపెనీ 150 పైగా దేశాలలో బృందాలను కలిగి ఉంది. మరియు ఆ దేశాలలో విశ్వసనీయ క్లైంట్లు ఉన్నారు.EYఉద్యోగుల సంఖ్య 50000 కంటే ఎక్కువ ఉంటుంది.

Latest EY Recruitment 2025

Full Details in Telugu:

Table of Contents

  • Latest EY Recruitment 2025

Latest jobs in telugu 

Latest EY Recruitment 2025 Overview:

Latest EY Recruitment 2025 Full Details in telugu:

కంపెనీ పేరు: 

జాబ్ రోల్: 

వయస్సు: 

ఫీజు: 

జీతం:.

ఎంపిక విధానం:.

అనుభవం: 

ట్రైనింగ్: 

అప్లై విధానం: 

కంపెనీ పేరు & పాత్ర: 

EY కంపెనీలో అసోసియేట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలకు నియామకం చేయబడుతుంది 

విద్యార్హత: 

ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పాత్రకు కనీస కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. డిగ్రీలో లేదా బీటెక్లో కనీసం 60 శాతం పైగా మార్కులు ఉండాలి. 

వయస్సు:

ఈ ఉద్యోగానికి కనీస వయసు 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఉద్యోగ స్థానం:

ఉద్యోగ స్థానం చెన్నైలో ఉంది. ఎంపికైన అభ్యర్థులు చెన్నై నుండి పనిచేయాలి. 

అనుభవ వివరాలు: 

ఈ ఉద్యోగం చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు మరియు ప్రెషర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం: 

ఈ పాత్రకు ఎంపికైన అభ్యర్థులకు దాదాపు 10lpa వరకు జీతం పొందుతారు. జీతం అభ్యర్థి పనితీరుపై ఆధారపడి ఉంటుంది. 

ఉద్యోగ నైపుణ్యాలు:

  • సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కు మంచి ఉత్తమ పద్ధతులు మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జీవిత విధానాన్ని గురించి అవగాహన మరియు అనుభవం ఉండాలి. 
  • పైతాన్, జావా లాంటి ఇతర ప్రోగ్రామింగ్ భాషలపై పట్టు ఉండాలి 
  • మీరు పనిచేస్తున్న బృందానికి సహకరించాలి. 

దరఖాస్తు రుసుము 

EY కంపెనీలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ట్రైనింగ్: 

సెలెక్ట్ అయిన వారికి మొదటి మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా జీతం ఇస్తారు

ఎంపిక ప్రక్రియ: 

  • అభ్యర్థులు EY కంపెనీలో అధికారులు వెబ్సైట్ నుండి దరఖాస్తు చేసుకోవాలి
  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పత్రాలను బృందం ధ్రువీకరించాలి 
  • EY బృందం స్వల్ప ఇంటర్వ్యూలకు పిలుస్తుంది అభ్యర్థుల ప్రాథమిక డేటాను తీసుకుంటుంది మరియు దానిని పరిశీలిస్తుంది. 
  • EY కెరీర్స్ బృందం వారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో ఇంటర్వ్యూకు పిలుపునిస్తోంది. 
  • అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఆ తర్వాత HR ఇంటర్వ్యూ కూడా జరగాలి.
  • అభ్యర్థుల పాత్రకు సంబంధించి బృందం కొన్ని అంచనాలను తీసుకుంటుంది. 
  • చాట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు మాత్రమే మెయిల్ లేదా ఫోన్ కాల్ పంపబడుతుంది 

దరఖాస్తు విధానం: 

  • కింద ఇవ్వబడిన అప్లై నౌ బటన్ పై క్లిక్ చేయండి మరియు మీరు EY కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్కు మళ్ళించబడతారు. 
  • ఉద్యోగం గురించి అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి మరియు అప్లై బటన్ క్లిక్ చేయండి. 
  • దరఖాస్తు చేసుకోవడానికి ఈమెయిల్ చిరునామాను మరియు పాస్వర్డ్ నమోదు చేసి లాగిన్ చేయండి 
  • అభ్యర్థి యొక్క వ్యక్తిగత వివరాలను పూరించండి. 
  •  ఆన్లైన్ దరఖాస్తులు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలను ఇతర డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి. 
  • కమ్యూనికేషన్ కోసం అవసరమైన డేటా మరియు చిరునామాలు లేదా మొబైల్ నెంబర్ను అందించండి వివ
  • వివరాలను ధ్రువీకరించి సమర్పణ చేయండి

                  APPLY NOW

డిస్క్లైమర్: ఈ వెబ్సైట్https://mncplacement.com ఉద్యోగ అవకాశాలు మరియు కొత్త నియామకాల గురించి వివరాలను అందిస్తుంది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎవరికి డబ్బులు చేయాల్సిన అవసరం లేదు. మాకు సంస్థలో ఎటువంటి అనుబంధం లేదు. ఈ సమాచారం కంపెనీ అధికారిక పేజి నుండి పొందింది. నియామక ప్రక్రియ సంస్థ నియామకాల ప్రత్యేక ప్రకారం నిర్వహించబడుతుంది. అభ్యర్థులకు మేము ఎటువంటి ఉద్యోగాన్ని హామీ ఇవ్వము.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *