EY కంపెనీ లో అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలు.
EY కంపెనీలో అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త! EY కంపెనీవారు అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్ కి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు కేవలం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. జాబ్ కి అప్లై చేయాలనుకున్న ఆరోగ్యాలు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలు లేదు. అప్లై చేసుకున్న వారికి EY కంపెనీవారు చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్ కు సంబంధించినప్పుడు డీటెయిల్స్ మరియు అప్లై లింకు కింద ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.

EY కంపెనీవారు అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగ వివరాలు:
Latest EY Recruitment 2025
Full Details in Telugu:
Table of Contents
- Latest EY Recruitment 2025
Latest jobs in telugu
Latest EY Recruitment 2025 Overview:
Latest EY Recruitment 2025 Full Details in telugu:
కంపెనీ పేరు:
జాబ్ రోల్:
వయస్సు:
ఫీజు:
జీతం:.
ఎంపిక విధానం:.
అనుభవం:
ట్రైనింగ్:
అప్లై విధానం:
కంపెనీ పేరు
ఈ నోటిఫికేషన్ మనకు EY కంపెనీ వారు రిలీజ్ చేశారు.
జాబ్ రోల్
ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత
కేవలం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
వయస్సు
18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఫీజు
ఒక రూపాయి కూడా కట్టనవసరం లేదు జాబ్ కి సంబంధించిన ఎవరికి కట్టవలసిన అవసరం లేదు. కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవచ్చు.
జీతం
జాబ్లో చేరగానే ట్రైనింగ్ లో 45000 వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేశారు ఇటువంటి రాధా పరీక్ష నిర్వహించారు.
జాబ్ లొకేషన్
ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం
ఈ జాబ్ కి అప్లై చేయాలనుకునే వ్యక్తులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
నైపుణ్యాలు
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కు సంబంధించిన పద్ధతులను నేర్చుకోవడం మరియు అనుభవం ఉండాలి.
జావా పైతాన్ సి ప్లస్ ప్లస్ సి వంటి ప్రోగ్రామింగ్ భాషలపై అవగాహన ఉండాలి.
పరిష్కార నైపుణ్యాలను కలిగి ఉండాలి.
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పై అవగాహన ఉండాలి.
బాధ్యతలు
ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ చేసి అభ్యర్థులు మరియు కంప్యూటర్ కు సంబంధించిన విభాగంలో డిగ్రీ పొంది ఉండాలి.
డిగ్రీ లేదా బీటెక్ లో 60% పైగా విస్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం
కింద ఇవ్వబడిన అప్లై నౌ బటన్ పై క్లిక్ చేయండి మరియు మీరు EY కంపెనీ యొక్క అధికారిక వెబ్సైటుకు వెళ్తారు.
ఉద్యోగానికి సంబంధించి అన్ని వివరాలు జాగ్రత్త చదవండి మరియు ఆసక్తిగల వ్యక్తులు అప్లై బటన్ పై క్లిక్ చేయండి
అప్లై చేసుకోవడానికి ఈమెయిల్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ చేయండి.
అప్లై చేయాలనుకున్న వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలను నింపండి.
వ్యక్తిగత వివరాలతో పాటు మీకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్ను జత చేయండి.
వారు నీతో మాట్లాడడానికి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ను ఇవ్వండి.
వివరాలు అన్నిటిని పరిశీలించిన తర్వాత కంటిన్యూ పై ప్రెస్ చేయండి.
ఎంపిక ప్రక్రియ
అప్లై చేయాలనుకున్న వ్యక్తులు EY కంపెనీలో అధికారిక వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవాలి.
అప్లై చేసుకున్న వ్యక్తుల యొక్క పత్రాలను అధికారులు ధ్రువీకరిస్తారు.
అప్లై చేసుకున్న వ్యక్తులలో కొంతమందిని ఇంటర్వ్యూకు పిలుస్తారు మరియు అప్లై చేసుకున్న వ్యక్తుల యొక్క ప్రాథమిక డేటాను తీసుకుంటారు మరియు దానిని పరిశీలిస్తారు.
EY CAREER వారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
అప్లై చేసుకున్న వ్యక్తులు ఇంటర్వ్యూ హాజరు కావాలి ఆ తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది దానికి కూడా అటెండ్ అవ్వాలి
షార్ట్ లిస్ట్ చేయబడిన వ్యక్తులకు మాత్రమే మెయిల్ లేదా ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది.
డిస్క్లైమర్:https//mncplacement.com: ఈ వెబ్సైట్ ఉద్యోగ అవకాశాలు మరియు కొత్త నియామకాల గురించి వివరాలను అందిస్తుంది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎవరికి డబ్బులు చేయాల్సిన అవసరం లేదు. మాకు సంస్థలో ఎటువంటి అనుబంధం లేదు. ఈ సమాచారం కంపెనీ అధికారిక పేజి నుండి పొందింది. నియామక ప్రక్రియ సంస్థ నియామకాల ప్రత్యేక ప్రకారం నిర్వహించబడుతుంది. అభ్యర్థులకు మేము ఎటువంటి ఉద్యోగాన్ని హామీ ఇవ్వము.
Fresher