Nokia కంపెనీవారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు నోటిఫికేషన్
ప్రపంచ ప్రముఖ కంపెనీల్లో ఒకటైన NOKIA కంపెనీవారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కేవలం బీటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తులు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్నదట్టులో పంపిణీ యొక్క అధికారిక వెబ్సైట్ నుండి అప్లై చేసుకోండి. కంపెనీ యొక్క ఉద్యోగ వివరాలు ఇవ్వబడ్డాయి. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి ఫోన్ కాల్ లేదా మెయిల్ పంపబడుతుంది.
NOKIA కంపెనీవారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఉద్యోగ వివరాలు:

Latest NOKIA Recruitment 2025
Full Details in Telugu:
Table of Contents
Latest NOKIA Recruitment 2025
Latest jobs in telugu
Latest NOKIA Recruitment 2025 Overview:
Latest NOKIA Recruitment 2025 Full Details in telugu:
కంపెనీ పేరు:
జాబ్ రోల్:
వయస్సు:
ఫీజు:
జీతం:.
ఎంపిక విధానం:.
అనుభవం:
ట్రైనింగ్:
అప్లై విధానం:
కంపెనీ పేరు
ఈ నోటిఫికేషన్ మనకు NOKIA కంపెనీ వారు రిలీజ్ చేశారు.
జాబ్ రోల్
ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత
కేవలం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
వయస్సు
21 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఫీజు
ఒక రూపాయి కూడా కట్టనవసరం లేదు జాబ్ కి సంబంధించిన ఎవరికి కట్టవలసిన అవసరం లేదు. కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవచ్చు.
జీతం
జాబ్లో చేరగానే ట్రైనింగ్ లో 50000 వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేశారు ఇటువంటి రాధా పరీక్ష నిర్వహించారు.
జాబ్ లొకేషన్
ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం
ఈ జాబ్ కి అప్లై చేయాలనుకునే వ్యక్తులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
నైపుణ్యాలు
కొత్త ఉత్పత్తులను కనుక్కోవడం మరియు వాటి కోసం రీసెర్చ్ చేయడం.
SDK API వంటి ఆలగరిదములను అభివృద్ధి చేయడం.
SDK సంబంధించిన ప్రణాళికలను తయారు చేయడం మరియు వాటిని అమలు చేయడం.
డిజైన్ డాక్యుమెంటేషన్ తయారు చేయడం మరియు ఆర్కిటెక్చర్ తో కలిసి పని చేయడం.
కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచులర్ డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
0-2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
C/C++మరియు పైతాన్ వంటి కోడింగ్లలో అనుభవం కలిగి ఉండాలి. డి బగ్గింగ్ అనుభవం ఉండాలి.
Linux మరియు RTOS లలో అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం
కింద ఇవ్వబడిన అప్లై నౌ బటన్ పై క్లిక్ చేయండి మరియు మీరు NOKIA కంపెనీ యొక్క అధికారిక వెబ్సైటుకు వెళ్తారు.
ఉద్యోగానికి సంబంధించి అన్ని వివరాలు జాగ్రత్త చదవండి మరియు ఆసక్తిగల వ్యక్తులు అప్లై బటన్ పై క్లిక్ చేయండి
అప్లై చేసుకోవడానికి ఈమెయిల్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ చేయండి.
అప్లై చేయాలనుకున్న వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలను నింపండి.
వ్యక్తిగత వివరాలతో పాటు మీకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్ను జత చేయండి.
వారు నీతో మాట్లాడడానికి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ను ఇవ్వండి.
వివరాలు అన్నిటిని పరిశీలించిన తర్వాత కంటిన్యూ పై ప్రెస్ చేయండి.
ఎంపిక ప్రక్రియ
అప్లై చేయాలనుకున్న వ్యక్తులు NOKIA కంపెనీలో అధికారిక వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవాలి.
అప్లై చేసుకున్న వ్యక్తుల యొక్క పత్రాలను అధికారులు ధ్రువీకరిస్తారు.
అప్లై చేసుకున్న వ్యక్తులలో కొంతమందిని ఇంటర్వ్యూకు పిలుస్తారు మరియు అప్లై చేసుకున్న వ్యక్తుల యొక్క ప్రాథమిక డేటాను తీసుకుంటారు మరియు దానిని పరిశీలిస్తారు.
NOKIA షరీఫ్ బృందం వారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
అప్లై చేసుకున్న వ్యక్తులు ఇంటర్వ్యూ హాజరు కావాలి ఆ తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది దానికి కూడా అటెండ్ అవ్వాలి
షార్ట్ లిస్ట్ చేయబడిన వ్యక్తులకు మాత్రమే మెయిల్ లేదా ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది.
డిస్క్లైమర్:https//mncplacement.com: ఈ వెబ్సైట్ ఉద్యోగ అవకాశాలు మరియు కొత్త నియామకాల గురించి వివరాలను అందిస్తుంది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎవరికి డబ్బులు చేయాల్సిన అవసరం లేదు. మాకు సంస్థలో ఎటువంటి అనుబంధం లేదు. ఈ సమాచారం కంపెనీ అధికారిక పేజి నుండి పొందింది. నియామక ప్రక్రియ సంస్థ నియామకాల ప్రత్యేక ప్రకారం నిర్వహించబడుతుంది. అభ్యర్థులకు మేము ఎటువంటి ఉద్యోగాన్ని హామీ ఇవ్వము.
No