NTT DATA కంపెనీవారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అడ్వైజర్ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అడ్వైజర్ ఉద్యోగానికి కోసం చూస్తున్న వ్యక్తులకు శుభవార్త!NTT DATA కంపెనీవారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అడ్వైజర్ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ లేదా మాస్టర్స్ చేసిన వ్యక్తులకు ఈ ఉద్యోగం చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగం పొందినవారు బెంగళూరులో ఉద్యోగాన్ని చేయవలసి ఉంటుంది. ఉద్యోగాన్ని ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేశారు. ఆసక్తిగల వ్యక్తులు క్రింద ఉన్న వివరాలను పూర్తిగా చదవండి మరియు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ నుండి అప్లై చేసుకోండి. కంపెనీ యొక్క వెబ్సైటు లింకు కింద ఇవ్వబడింది.
NTT DATA కంపెనీవారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అడ్వైజర్ ఉద్యోగ వివరాలు:

Latest NTT DATA Recruitment 2025
Full Details in Telugu:
Table of Contents
- Latest NTT DATA Recruitment 2025
Latest jobs in telugu
Latest NTT DATA Recruitment 2025 Overview:
Latest NTT DATA Recruitment 2025 Full Details in telugu:
కంపెనీ పేరు:
జాబ్ రోల్:
వయస్సు:
ఫీజు:
జీతం:.
ఎంపిక విధానం:.
అనుభవం:
ట్రైనింగ్:
అప్లై విధానం:
కంపెనీ పేరు
ఈ నోటిఫికేషన్ మనకు NTT DATA కంపెనీ వారు రిలీజ్ చేశారు.
జాబ్ రోల్
ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత
కేవలం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
వయస్సు
21 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఫీజు
ఒక రూపాయి కూడా కట్టనవసరం లేదు జాబ్ కి సంబంధించిన ఎవరికి కట్టవలసిన అవసరం లేదు. కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవచ్చు.
జీతం
జాబ్లో చేరగానే ట్రైనింగ్ లో 45000 వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేశారు ఇటువంటి రాధా పరీక్ష నిర్వహించారు.
జాబ్ లొకేషన్
ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం
ఈ జాబ్ కి అప్లై చేయాలనుకునే వ్యక్తులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
నైపుణ్యాలు
సి సి ప్లస్ ప్లస్ జావా ప్రోగ్రాం భాషలపై అవగాహన ఉండాలి.
మంచి పరిష్కారం నైపుణ్యాల ఉండాలి.
కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
సాఫ్ట్వేర్ సంబంధించిన అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలను చేయాలి.
బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ చేసిన వ్యక్తులు ఉద్యోగానికి అర్హులు.
NTT DATA కంపెనీ వివరాలు
NTT DATA పంపిణీ అనేది ప్రపంచ దేశాలలో ఉన్న ముఖ్యమైన కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ ఫార్చ్యూన్ గ్లోబల్ 100 కంపెనీలలో 75% వీరు సర్వీస్ అందిస్తున్నారు. 50 కంటే ఎక్కువ దేశాలలో ఉన్న స్టాట్ డబ్బులు మరియు వివిధ కంపెనీలకు కన్సల్టింగ్ డేటా మరియు అప్లికేషన్ల డెవలప్మెంట్ వాటిని చూడడం వంటి పనులు కంపెనీ చేస్తుంది.
NTT DATA అనే కంపెనీ NTT గ్రూప్లో ఒక భాగం డిజిటల్ ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీ.
నైపుణ్యాలు
కంప్యూటర్ సంబంధించిన బ్యాచ్లర్ డిగ్రీ లేదా సంబంధిత డిగ్రీ కలిగి ఉండాలి.
జావా పైతాన్ జావా స్క్రిప్ట్ వంటి ప్రోగ్రామింగ్ భాషలపైన అవగాహన ఉండాలి.
సమస్య పరిష్కార నైపుణ్యాలను కలిగి ఉండాలి.
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
SQL మరియు MYSQL లపై అవగాహన ఉండాలి.
దరఖాస్తు విధానం
కింద ఇవ్వబడిన అప్లై నౌ బటన్ పై క్లిక్ చేయండి మరియు మీరు NTT DATA కంపెనీ యొక్క అధికారిక వెబ్సైటుకు వెళ్తారు.
ఉద్యోగానికి సంబంధించి అన్ని వివరాలు జాగ్రత్త చదవండి మరియు ఆసక్తిగల వ్యక్తులు అప్లై బటన్ పై క్లిక్ చేయండి
అప్లై చేసుకోవడానికి ఈమెయిల్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ చేయండి.
అప్లై చేయాలనుకున్న వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలను నింపండి.
వ్యక్తిగత వివరాలతో పాటు మీకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్ను జత చేయండి.
వారు నీతో మాట్లాడడానికి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ను ఇవ్వండి.
వివరాలు అన్నిటిని పరిశీలించిన తర్వాత కంటిన్యూ పై ప్రెస్ చేయండి.
ఎంపిక ప్రక్రియ
అప్లై చేయాలనుకున్న వ్యక్తులు NTT DATA కంపెనీలో అధికారిక వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవాలి.
అప్లై చేసుకున్న వ్యక్తుల యొక్క పత్రాలను అధికారులు ధ్రువీకరిస్తారు.
అప్లై చేసుకున్న వ్యక్తులలో కొంతమందిని ఇంటర్వ్యూకు పిలుస్తారు మరియు అప్లై చేసుకున్న వ్యక్తుల యొక్క ప్రాథమిక డేటాను తీసుకుంటారు మరియు దానిని పరిశీలిస్తారు.
NTT DATA షరీఫ్ బృందం వారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
అప్లై చేసుకున్న వ్యక్తులు ఇంటర్వ్యూ హాజరు కావాలి ఆ తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది దానికి కూడా అటెండ్ అవ్వాలి
షార్ట్ లిస్ట్ చేయబడిన వ్యక్తులకు మాత్రమే మెయిల్ లేదా ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది.
డిస్క్లైమర్:https//mncplacement.com: ఈ వెబ్సైట్ ఉద్యోగ అవకాశాలు మరియు కొత్త నియామకాల గురించి వివరాలను అందిస్తుంది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎవరికి డబ్బులు చేయాల్సిన అవసరం లేదు. మాకు సంస్థలో ఎటువంటి అనుబంధం లేదు. ఈ సమాచారం కంపెనీ అధికారిక పేజి నుండి పొందింది. నియామక ప్రక్రియ సంస్థ నియామకాల ప్రత్యేక ప్రకారం నిర్వహించబడుతుంది. అభ్యర్థులకు మేము ఎటువంటి ఉద్యోగాన్ని హామీ ఇవ్వము.