Barclays Company Recruitment for Software Engineer
Barclays కంపెనీవారు సాఫ్ట్వేర్ ఉద్యోగాల నోటిఫికేషన్ పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులకు ఒక మంచి శుభవార్త! Barclays కంపెనీవారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ చేసిన వ్యక్తులు ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగానికి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి మెయిల్ లేదా ఫోన్ కాల్ వస్తుంది. కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి వివరాలను…
