Bookmyshow company is Recruitment for Software Development Engineer
Bookmyshow కంపెనీవారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న వ్యక్తులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ఫోన్ కాల్ లేదా మెయిల్ పంపడం జరుగుతుంది. ఉద్యోగం పొందిన వ్యక్తులు ముంబైలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వబడ్డాయి. వివరాలను పూర్తిగా చదివి, కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్…
