Google company Recruitment for Data Analyst 

Google కంపెనీ వారు డేటా ఆనలిస్టు ఉద్యోగానికి నోటిఫికేషన్  హైదరాబాదులో ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులకు ఒక మంచి శుభవార్త! గూగుల్ కంపెనీ వారు డేటా ఎనలిస్ట్ రోల్ కి అప్రెంటిస్ షిప్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న వ్యక్తులు కేవలం డిగ్రీ లేదా బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగం పొన్నవారు హైదరాబాదులో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ అయినవారికి ఫోన్ కాల్ లేదా…

Read More