
American express company Recruitment for Apprentice
అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ వారు అప్రెంటిస్ ఉద్యోగానికి నోటిఫికేషన్ ప్రపంచ ప్రముఖ కంపెనీలో ఒకటైన అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ వారు అప్రెంటిస్ ఉద్యోగానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న వ్యక్తులు కేవలం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగం చేయాలనుకున్నా వ్యక్తుల యొక్క వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. కంపెనీ సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. ఉద్యోగానికి కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది….