Master card company Recruitment for Data scientist
మాస్టర్ కార్డ్ పంపినవారు డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని నోటిఫికేషన్ ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన మాస్టర్ కార్డ్ కంపెనీ వారు డేటా సైంటిస్ట్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ చేసిన వ్యక్తులు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగానికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లై చేస్తాను వీల్లేదు కావున అప్లై ఆసక్తి ఉన్న వ్యక్తులు కంపెనీ యొక్క అధికారి వెబ్సైట్…
