
Meta is Recruitment for Software Engineer
Meta కంపెనీవారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాల నోటిఫికేషన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులకు ఒక మంచి శుభవార్త! Meta కంపెనీవారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం డిగ్రీ లేదా బీటెక్ చేసిన వ్యక్తులు ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగానికి ఇంటర్వ్యూ ద్వారా కరెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయినవారికి మెయిల్ లేదా ఫోన్ కాల్ పంపడం జరుగుతుంది. కావున ఆసక్తి ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు. కంపెనీ…