
Cognizant company Recruitment for trainee
కాగ్నిజెంట్ కంపెనీ వారు ట్రైన్ ఉద్యోగానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాగ్నిజెంట్ కంపెనీలో ట్రైనీ ఉద్యోగానికి కోసం చూస్తున్న వ్యక్తులకు ఒక మంచి అవకాశం. కాగ్నిజెంట్ కంపెనీ వారు ట్రైనీ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం బీటెక్ లేదా డిగ్రీ చేసిన వ్యక్తులు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగం అప్లై చేసి ఉన్న వ్యక్తులు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన వారికి కాల్ లేదా మెయిల్ వస్తుంది. కంపెనీకి సంబంధించిన పూర్తి…