
NOKIA RECRUITMENT FOR SOFTWARE DEVELOPER
NOKIA కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలు HELLO GUYS…మీరు ఒక ప్రైవేట్ ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే మీకు శుభవార్త! NOKIA కంపెనీ వారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పాత్ర కోసం నియామకాలు చేయబడుతుంది. ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ చేసిన వాళ్ళు ఉద్యోగాన్ని చేసుకోవడానికి ఉద్యోగ జీతం దాదాపు 12 LPA ఉత్తమ కంపెనీ కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఉద్యోగ స్థానం బెంగళూరు కర్ణాటక. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు…