Deloitte company Recruitment for Software Executive manual QA testing 

Deloitte కంపెనీ రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ QA టెస్టింగ్ రోల్ 2025  Hello Geys…ప్రముఖ Deloitte కంపెనీ వారు భారీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్లోDeloitte కంపెనీవారు ఎగ్జిక్యూటివ్ QA టెస్టింగ్ పాత్రకి నియామకం చేయబడుతుంది. ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ చేసిన వాళ్లు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగ జీతం దాదాపు 9lpa ఉత్తమ కంపెనీ కోసం చూసిన అభ్యర్థులకు ఒక మంచి సువర్ణ అవకాశం. ఉద్యోగస్థానం పూణే మహారాష్ట్ర. ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు…

Read More