Sprinklr Recruitment for technical support Engineer
Sprinklr కంపెనీవారు టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు ఇస్తున్నారు. బెంగళూరు మరియు గురుగ్రామ్ లో ఉద్యోగాలకు కోసం చూస్తున్న వ్యక్తులకు మంచి శుభవార్త! Sprinklr కంపెనీవారు టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలను అందిస్తున్నారు. కేవలం ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ చేసిన వ్యక్తులు ఉద్యోగాలను అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగానికి 21 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అర్హులు. అప్లై చేసుకునే టైం లో ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు….
